Thursday, January 9, 2025

భవనం పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young men commit suicide in kuppam

అమరావతి: భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. విజయ్ అచారి(30) ఇంట్లో కలహాలు చేలరేగడంతో పురుగుల మందు సేవించాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి చికిత్స చేస్తున్నప్పుడు అతడికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ రావడంతో కోవిడ్ వార్డుకు తరలించారు. మంగళవారం రాత్రి ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి పైనుంచి ఆచారి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News