Thursday, January 16, 2025

యువ ప్రతిభకు ప్రాధాన్యత:నీతా అంబానీ

- Advertisement -
- Advertisement -

రిలియన్స్ పౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ యాజమాన్యంలోని ముంబయి ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది.  మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3కోసం WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ముంబయి ఇండియన్స్ మహిళా జట్టులోకి యువ ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చి జట్టులోకి తీసుకున్నామని,తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తున్నామని నీతా అంబానీ తెలిపారు.కొత్తగా జట్టులోకి వచ్చిన మహిళాలతో నీతా అంబానీ సమావేశమై సంతృప్తిని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News