Thursday, April 3, 2025

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కృష్ణా జిల్లా పెడన మండలం ఉరివి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. యువతి ఇంతకముందే పెళ్లి అయ్యి భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటుది. అదే గ్రామానికి చెందిన చిన్నం కిశోర్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆ యువతి పెళ్ళి చేసుకోమని ప్రియుడుని అడగగా అతడు పెళ్లికి నిరాకరించడతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News