Friday, December 27, 2024

యువతి అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్ (జి) : నర్సాపూర్ (జి) గ్రామానికి చెందిన హర్ష బేగం (20) అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్‌ఐ పి. రవీంధర్ తెలిపారు. ఆమె గత మూడు రోజుల నుండి కనిపించడం లేదని యువతి అన్న మహ్మద్ సుమేర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News