Wednesday, January 22, 2025

వేధింపులు…. యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Married woman commits suicide in nizamabad

కరీంనగర్: ఓ యువకుడు మానసికంగా వేధించడంతో పిజి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోలాపూరి సరిత(22) ఓ ప్రైవేటు కాలేజీ పిజి చేస్తోంది. గన్నేరువరం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ రామంచ గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఫిబ్రవరి నెలల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో అప్పటి నుంచి ఆమె జోలికి వెళ్లలేదు. గత పది రోజుల నుంచి రోజూ ఫోన్ చేసి వేధిస్తుండడంతో భరించలేక యువతి ఫ్యాన్ కు ఉరేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News