Saturday, January 18, 2025

ప్రేమ వేధింపులతో యువతి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్‌నగర్ : ప్రేమ వేధింపులు తాళలేక పుష్పలత అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల తండాలో పుష్పవతి అనే యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థమైన తన కూతురుని సాయిచందు, బాషానాయక్ అనే వ్యక్తులే వేధించారని యువతి తల్లి తండ్రులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News