Friday, December 27, 2024

తాండూరులో అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

 

తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోనూరులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. అన్న శ్రీనివాస్ ను తమ్ముడు శివకుమార్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News