Monday, December 23, 2024

బీహార్ సిఎం నితీశ్ కుమార్‌పై యువకుడి దాడి

- Advertisement -
- Advertisement -

Youth attack on Bihar CM Nitish Kumar

 

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై యువకుడు దాడి చేశాడు. భక్తియార్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. భక్తియార్ పూర్ పర్యటనలో ఉన్న నితీశ్‌ను లక్షంగా చేసుకున్న యువకుడు సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు. బిత్తరపోయిన భద్రతా సిబ్బంది అడ్డుకోడానికి ప్రయత్నించినా ఆ యువకుడు ఖాతరు చేయకుండా సెక్యూరిటీని తోసుకుని వెళ్లి దాడికి పాల్పడ్డాడు. యువకుడిని అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News