Monday, December 23, 2024

యువకుడిపై 20 మంది రౌడీమూకల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాగుట్ట మెట్రోస్టేషన్ వద్ద రౌడీలు వీరంగం సృష్టించారు. శనివారం రాత్రి యువకుడిపై 20 మంది రౌడీమూకలు దాడికి పాల్పడ్డారు. షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న యువకుడిపై దాడి చేశారు. రౌడీలు యువకుడిపై దాడిచేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. స్థానికులు అడ్డుకోవడంతో రౌడీమూకలు కారులో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News