Wednesday, December 25, 2024

కూకట్‌పల్లిలో కారు బీభత్సం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదివారం అర్దరాత్రి ఇద్దరు యువకులు మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ హల్ చల్ చేశారు. ప్రగతినగర్ నుంచి ఎల్లమ్మ చెరువు వైపు వెళ్తూ రోడ్డుప్రక్కనున్న ద్విచక్ర వాహనాలు, కార్లను ఢీకొట్టుకుంటూ రాష్ గా డ్రైవింగ్ చేయడంతో ఆగ్రహించిన స్థానికులు.. కారును వెంబడించి పట్టుకుని, మద్యం మత్తులో ఉన్న యువకులను చితకబాదారు. యువకులు నడిపిన కారును బండరాళ్లు విసిరి ధ్వంసం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News