- Advertisement -
హైదరాబాద్ : డిండి ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్ లోని ఎర్రగడ్డ కు చెందిన మనోజ్ (22) సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో గల్లంతయ్యాడు. ఆరుగురి స్నేహితులతో కలిసి శ్రీశైలంలో వినాయక నిమార్జనం నిమిత్తం తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం చీకటి పడటంతో పాటు మోస్తరు వర్షం కురుస్తున్న కారణంగా గాలింపు నిలిపివేశారు. ఈ రోజు ఉద్యమం నుండి గాలింపు చర్యలు చేపట్టగా మనోజ్ మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న మృతిని తండ్రి శ్రీహరి శోకసంద్రంలో మునిగాడు… మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమ్మితం తల్లిదండ్రులకు అప్పచేపనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి పోలీసులు తెలిపారు.
- Advertisement -