Thursday, December 19, 2024

పబ్జీ గేమ్‌తో పరిచయం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతిపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లైంగిక దాడి తర్వాత నిందితుడు.. ఆ యువతి నగ్న ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.

దీంతో తన బాధ ఎవరితోనూ చెప్పుకోలేక మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News