Saturday, December 21, 2024

యువత ఉన్నత స్థానాలను చేరుకోవాలి: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

Youth should reach higher positions

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై ట్విటర్ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. యువత అ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News