Thursday, November 21, 2024

యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె  అంజలి బిర్లా పై ‘ఎక్స్’లో ఫేక్ న్యూస్ ని పోస్ట్ చేసినందుకు గాను ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పై మహారాష్ట్రలో పోలీసులు కేసు నమోదు చేశారు.  @dhruvrahtee  హ్యాండిల్ తో ఉన్న ఎక్స్ ఖాతాలో స్పీకర్ ఓం బిర్లా కుమార్తె యూపిఎస్సీ పరీక్షలకు హాజరుకాకుండానే పాస్ అయ్యిందని బూటకపు పోస్ట్ పెట్టాడని ఆరోపణ.  దాంతో పోలీసులు కొత్త నేర చట్టాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాక ఐటి చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News