- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందులలో వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సిబిఐ అధికారులు పులివెందుల, హైదరాబాద్‌లోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి వారిని ప్రశ్నించారు. సాక్ష్యాలు ధ్వంసం చేశారనే ఆరోణల నేపథ్యంలో ఉదయ్‌ను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించారు.
Also Read: అలిపిరి ఘటన చంద్రబాబే చేయించుకున్నారా?: కన్నబాబు
- Advertisement -