Friday, January 24, 2025

పాలక, ప్రతిపక్షాలు బిజెపికి బానిసలుగా మారాయి: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎ మధుసూదన్ రెడ్డి వసూలు రాజాలాగా మారారని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తెలిపారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో ఎపిసిసి ప్రెసిడెంట్ షర్మిల మాట్లాడారు. శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎ దెబ్బకు పరిశ్రమలన్నీ పారిపోతున్నాయని, మళ్లీ దోచుకో అంటూ మధుసూదన్‌రెడ్డికే సిఎం జగన్ టికెట్ ఇచ్చారని చురకలంటించారు. పాలక, ప్రతిపక్షాలు బిజెపికి బానిసలుగా మారాయని షర్మిల దుయ్యబట్టారు. ఎపికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News