Sunday, December 22, 2024

పేపర్ లీక్‌.. ఐటి శాఖపై వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో అనుమానాస్పదంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టిపి) చీఫ్ వైఎస్ షర్మిల శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నడుస్తోందని, అందుకే నమ్మలేమని షర్మిల ఆరోపిస్తూ బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐటి మంత్రి కెటి పాత్రపై విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ కేసులో పెద్ద చేపల ప్రమేయం ఉండవచ్చని షర్మిల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News