Saturday, January 11, 2025

రహస్య ఒప్పందాలపై బిజెపి నోరు విప్పాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రహస్య రాజకీయ ఒప్పందాలు ఎ పార్టీతో కుదుర్చుకున్నదో బిజెపి ప్రజలకు నోరు విప్పి చెప్పాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా.. పోస్ట్ పోల్ ఒప్పందమా.. అని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలపడమే బిజెపి రహస్య ఒప్పందమా అని ప్రశ్నించారు. తక్షణం బిజెపి నోరు విప్పాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News