Sunday, January 19, 2025

సొమ్మసిల్లిపడిపోయిన షర్మిల

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం పర్యటనలో సొమ్మసిల్లిపడిపోయారు. కొనిజర్ల మండలం తుమ్మలపల్లిలో వడగండ్ల వానతో పంట నేలరాలిపోయింది. వడగండ్ల వానతో రైతులకు కన్నీరే మిగిలింది. దీంతో బాధిత రైతులను పరామర్శిస్తుండగా షర్మిల సొమ్మసిల్లిపడిపోయారు.

Also Read: నా అల్లుడు ప్రధాని… అది నా కుమార్తె ఘనతే: సుధామూర్తి(వైరల్ వీడియో)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News