Friday, December 20, 2024

సిఎం రేవంత్‌ను కలిసిన వైఎస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మ ర్యాద పూర్వకంగా కలిశా రు. షర్మిల ఎపిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాతా రేవంత్‌ను కలవడం ఇదే మొదటిసారి. ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు షర్మిల తన ఎక్స్ వేదికగా వెల్లడించా రు. ఇదిలాఉండగా గతంలో తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఎపి కాం గ్రెస్ అధ్యక్షురాలిగా పదవి అప్పగించింది. మొన్నటి వరకు తెలంగాణలో పాలిటిక్స్ చేసిన షర్మిల ప్రస్తుతం ఎపిలో తన రాజకీయాన్ని చూపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News