Sunday, January 19, 2025

ఏందిది వైఎస్ షర్మిలా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొందరికి సందిస్తే చంకనెక్కేస్తారు. యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్‌టిఆర్‌పి) చీఫ్ వైఎస్ షర్మిలా కూడా అలాగే ప్రవర్తిస్తోంది. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ ఓ చెప్పుల బాక్స్ ప్రదర్శించింది. వాటిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కి గిఫ్ట్‌గా ఇస్తున్నానని అన్నది. దమ్ముంటే రాష్ట్రంలో తన పాదయాత్రలో చేరాలని సవాలు విసిరింది. ఇదివరలో ఆమె పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మొదలయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News