Monday, December 23, 2024

ప్రశ్నిస్తే దళితులపై దాడులు చేస్తారా: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  దళిత బంధు అక్రమాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తే దళితులపై దాడులు చేస్తారా అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అడ్వకేట్ యుగేందర్‌పై జరిగినదాడిని తీవ్రంగా ఖండించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపైన , వారి న్యాయమైన హక్కుల సాధనపైన తమ పార్టీ పోరాడుతుందన్నారు. దళితులకు అన్ని విధాలా తమపార్టీ అందగా ఉంటుందని షర్మిల ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News