Wednesday, January 22, 2025

బంధువులే హంతకులు!.. వివేకా వర్థంతి సభలో షర్మిల సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్థంతి సందర్భంగా శుక్రవారం కడపలో జరిగిన స్మారక సభలో ఆమె మాట్లాడుతూ…. బంధువులే హంతకులని సాక్ష్యాలు చెబుతున్నా అధికారంలో ఉన్న పెద్దలు పట్టించుకోవడం లేదని అన్నారు. ‘జగనన్నా అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వైఎస్ రాజశేఖరరెడ్డి తన తోబుట్టువులకు ఎంతో చేశారు. ఆయన వారసుడిగా మీరేం చేశారు?’ అని షర్మిల ప్రశ్నించారు. అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News