Wednesday, January 22, 2025

వైఎస్ షర్మిల కుమారుడి వివాహ వేడుక…. (వీడియో)

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి-ప్రియల వివాహ వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మతో పాటు బంధుమిత్రులు, స్నేహితులు, తదితరులు హాజరయ్యారు. తన కుమారుడి పెళ్లికి సంబంధించిన వీడియోను వైఎస్ షర్మిల ఎక్స్‌లో ఆమె ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News