Monday, December 23, 2024

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?: వైఎస్ విజయమ్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని వైఎస్‌ఆర్‌టిపి నేత వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ర చేయడంతో పాటు ఆమె పాదయాత్రను కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ షర్మిలకు లేదా? అని ప్రశ్నించారు. ప్రజల కోసమే షర్మిల రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. వైఎస్ ఆశయ సాధన కోషమే షర్మిల పోరాటం నిజమన్నారు.
షర్మిల బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పు నాంపల్లి కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News