Friday, January 24, 2025

గుంటూరు నుంచి వైసిపి అభ్యర్థి అంబటి రాయుడు పోటీ?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సమక్షంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాయుడుకు కండువా కప్పి పార్టీలోకి సిఎం జగన్ ఆహ్వానించారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా రాయుడు పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు వైసిపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాయుడు వైసిపి పార్టీలో గుంటూరు జిల్లాలో వైసిపి శ్రేణుల్లో జోష్ వచ్చింది. రాయుడును గెలిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని గుంటూరు వైసిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News