Tuesday, December 24, 2024

వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన సిఆర్‌డిఎ

- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధానిలో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయాన్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం 5.30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేత పనులను అధికారులు మొదలుపెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణం అక్రమమంటూ గతంలో  సిఆర్‌డిఎ అభ్యంతరం వ్యక్తం చేయగా వైఎస్‌ఆర్‌సిపి హైకోర్టును ఆశ్రయించింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News