Sunday, January 19, 2025

హత్య చేసినట్టు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత బాబు

- Advertisement -
- Advertisement -

YSRCP MLC Ananta Babu to be arrested

అమరావతి: డ్రైవర్ ను తానే హత్య చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నాడు. వ్యక్తిగత విషయాల్లోె జోక్యం చేసుకున్నందుకే చంపానని పేర్కొన్నాడు. నా వ్యక్తిగత విషయాలు అందరికి చెబుతానని సుబ్రమణ్యం బ్లాక్ మెయిల్ చేశాడు. సుబ్రమణ్యంను హత్య చేయాలనుకోలేదు.. కొట్టి బెదిరిద్దామనుకున్నానని అనంతబాబు తెలిపాడు. మిగితా వివరాలు సాయంత్రం వెల్లడిస్తామని కాకినాడ పోలీసులు తెలిపారు. కాకినాడలో మే 19న కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం ఎంఎల్‌సి అనంతబాబును పోలీసులు అదుపులో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News