Wednesday, January 22, 2025

వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి షర్మిల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి వైఎస్. షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆమె ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీనిపై షర్మిలా మాట్లాడుతూ “శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్టు చేస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News