Wednesday, January 22, 2025

వైఎస్‌ఆర్‌టిపి చీఫ్ వైఎస్. షర్మీలా అరెస్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న వైఎస్‌ఆర్‌టిపి చీఫ్ వైఎస్. షర్మీలాను అక్కడి పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తెలంగాణలోని గోదావరి నదిపై చేపట్టిన కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ ఆమె నిరసనకు దిగింది. ఆమెను పోలీసుల నిర్బంధంలోకి తీసుకుని తెల్ల వ్యాన్‌లోకి ఎక్కించారు. ఆమె మద్దతుదార్లను కూడా అరెస్టు చేశారు. వారంతా కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News