Monday, January 27, 2025

ఎసిబి వలకు చిక్కిన జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్

- Advertisement -
- Advertisement -

 

జహీరాబాద్ న్యూస్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో ఎసిబి దాడులు నిర్వహించింది. జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు దేశ్ ముఖ్ ఓ ఇంటి ముటేషన్ కోసం రూ.2.లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. ఎసిబి చిక్కిన వారిలో మున్సిపల్ మేనేజర్ మనోహార్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది రాకేష్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News