Sunday, December 22, 2024

రష్యా మీద క్షిపణులతో దాడి చేస్తాం,అనుమతించండి: జెలెన్ స్కీ

- Advertisement -
- Advertisement -

మిత్ర దేశాలకు వినతి

కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా వేల సంఖ్యలో సైనికులను పంపింది. దీనికి స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మిత్ర దేశాలకు వినతి పెట్టుకున్నారు. రష్యా మీద క్షిపణులు ప్రయోగించడానికి అనుమతించాలని  కోరారు. ఉత్తర కొరియా సైనిక స్థావరాలపై నిఘా పెడతామన్నారు.  మిత్ర దేశాలు తమకు ఆయుధాలు అందించకుండా ఉత్తరకొరియా దాడి చేసే వరకు వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నాయని జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యా నెల రోజుల్లో 2023 డ్రోన్లను ప్రయోగించి దాడి చేసిందన్నారు. తాము సమర్థవంతంగానే అడ్డుకున్నామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News