Sunday, December 22, 2024

రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే 53/2

- Advertisement -
- Advertisement -

 

ఆస్ట్రేలియా: పెర్త్ స్టేడియంలో టి 20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే ఎనిమిది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వాస్లే మదేవర్ 17 పరుగులు చేసి మహ్మాద్ వాసిమ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. క్రైగ్ ఎర్విన్ 19 పరుగులు చేసి హరిస్ రౌఫ్ బౌలింగ్‌లో మహ్మాద్ వాసిమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సీన్ విలియమ్సన్(06), మిల్టన్ శుంబా(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News