Tuesday, April 8, 2025

నాల్గో వికెట్ కోల్పోయిన జింబాబ్వే… 46/4

- Advertisement -
- Advertisement -

హరారే: హరారే స్పోర్ట్ క్లబ్ మైదానంలో జింబాబ్వే-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 46 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దీపక్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టగా సిరాజ్ ఒక వికెట్ తీశాడు. నిప్పులు చెగిరే బంతులతో దీపక్ హడలెత్తించాడు. జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో ఇన్నోసెంట్ కయా(04), తాడివనషి మారుమని (08), వెస్లే మాదేవేరే(05), సీన్ విలియమ్స్ (01) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో సికిందర్ రాజా(0), రగిస్ చకబ్వా(14) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News