Wednesday, December 25, 2024

జింబావ్వేకు 187 పరుగుల లక్షాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా

- Advertisement -
- Advertisement -

Surya Kumar Yadav

మెల్‌బోర్న్: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ 59 పరుగులు, ఓపెనర్ కె.ఎల్. రాహుల్ 51 పరుగులు చేయడంతో జింబాబ్వేకి టీమ్ ఇండియా 187 పరుగుల లక్షాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్న టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 3, విరాట్ కోహ్లీ 26, హార్దిక్ పాండ్య 18, రోహిత్ శర్మ 15 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లు సీన్ విలియమ్స్ 2 వికెట్లు, ఎన్‌గరవ, ముజరబని, సికందర్ రజా ఒక్కో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News