Monday, December 23, 2024

టీమిండియాపై గెలిచిన జింబాబ్వే

- Advertisement -
- Advertisement -

హరారే: హరారే స్పోర్ట్ క్లబ్ వేధికంగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. భారత్‌పై జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలిచింది. జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు 116 లక్ష్యాన్ని ఉంచింది. భారత జట్టు బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలంకావడంతో 19.5 ఓవర్లలో 102 పరుగులు చేసి ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ 31, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అభిషేక్ శర్మ, రింకు సింగ్ డకౌట్ వెనుదిరిగడంతో పాటు అవేష్ ఖాన్(16),  రుతురాజ్ గైక్వాడ్(7), ధృవ్ జురెల్(07), రియాన్ పరాగ్(02), ముఖేష్ కుమార్(0), ఖలీల్ అహ్మద్ నాటౌట్ పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా, తెండాయ్ చతారా చెరో మూడు వికెట్లు తీయగా, బెన్నెట్, వెల్లింగ్‌టన్, బ్లెసింగ్, లుక్ జోంగ్వే తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News