Monday, December 23, 2024

సిసిఐకి వివరిస్తాం: జొమాటో

- Advertisement -
- Advertisement -

 Zomato and Swiggy stated not involved in illegal activities

 

న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం లేదని, సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా)కు వివరిస్తామని జొమాటో ప్రకటించింది. ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలపై సిసిఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో జొమాటో ఈవిధంగా స్పందించింది. రెస్టారెంట్ భాగస్వాములతో ఒప్పందంలో భాగంగా అక్రమ వ్యాపార పద్ధతులను అవలంభిస్తున్నాయనే ఆరోపణల మేరకు సిసిఐ దర్యాప్తు నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సంస్థలపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఎఐ) చేసిన ఫిర్యాదు మేరకు సిసిఐ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News