Monday, December 23, 2024

మిజోరంలో జడ్‌పిఎం 22 స్థానాల్లో ఆధిక్యం… నాలుగింట్లో గెలుపు

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జడ్‌పిఎం నాలుగు స్థానాల్లో 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎంఎన్ఎఫ్ 8 స్థానాలు, కాంగ్రెస్ 1, బిజెపి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజోరంలో మొత్తం 13 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మిజోరం అసెంబ్లీ 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు దృష్టా మిజోరం వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News