Monday, December 23, 2024

మిజోరంలో గెలిచిని జడ్‌పిఎం

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరంలో జడ్‌పిఎం 27 స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జడ్‌పిఎం భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో అధికారి పార్టీ ఎంఎన్‌ఎఫ్‌కు పది స్థానాలు కైవసం చేసుకొని ప్రతిపక్షంగా మారింది. బిజెపి రెండు సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News