Monday, December 23, 2024

మిజోరంలో జడ్‌పిఎం గెలుపు…

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలలో జడ్‌పిఎం ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జడ్‌పిఎం 21 స్థానాలలో గెలిచి మ్యాజిక్ పిగర్‌కు చేరుకుంది. జడ్‌పిఎం ఇంకా ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఎన్‌ఎఫ్ రెండు స్థానాల్లో గెలిచి తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజెపి ఒక స్థానం గెలిచి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్‌లో ఉంది. మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News