Friday, January 10, 2025

కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 51 శాతం వాటా కొన్న జురిచ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 51 శాతం వాటాను జురిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొ నుగోలు చేసిందని కోటక్ మహీం ద్రా బ్యాంక్ ప్రకటించింది. ఈ కొనుగోలు వి లువ రూ.4,051 కోట్లు అని బ్యాంక్ తెలిపింది. దీని ద్వారా కోటక్ బ్యాంక్, కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జురిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నాయి. తాజా గ్రోత్ క్యాపిటల్, షేర్ పర్చేస్ కలయిక ద్వారా జురిచ్ ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రాథమిక కొ నుగోలు నుంచి మూడేళ్లలో మరో 19 శాతం వాటాను జురిచ్ కొనుగోలు చేయుందని బ్యాం క్ ఎండి, సిఇఒ దీపక్ గుప్తా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News