Thursday, January 23, 2025

ఉరివేసుకోని మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఆమనగల్లు పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఎసై బలరాం తెలిపిన వివరాల ప్రకారం భర్తతో విడిపోయి ఉన్న వివాహిత అలివేలు(35), తన కుతూరు (13)తో కలిసి ఉంటుంది. ఆరు నెలల క్రితం పట్టణానికి చెందిన ముల్పూరు ప్రేమ్‌కుమార్ (38) వివాహం చేసుకోని, ఆదర్శనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ప్రేమ్‌కుమార్ తరచుగా మద్యం తాగి అలివేలును మానసికంగా,

శారీరకంగా ఇబ్బందులకు గురిచేయడంతో గురువారం తెల్లవారుజామున ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ప్రేమ్‌కుమార్ అతని బావమరిది కృష్ణకు తెలపగా కృష్ణ సంఘటన స్థలానికి చేరుకోని పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరుడు కృష్ణ ఫి ర్యా దు మేరకు కేసు న మోదు చేసుకోని ద ర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం క ల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News