Friday, January 10, 2025

ఎస్ సిఓ సమావేశం సందర్భంగా టర్కీ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

- Advertisement -
- Advertisement -

 

Modi and Erdogan

సమర్కండ్:  షాంఘై సహకార సంస్థ(SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో ప్రధాని నరేంద్ర మోడీసమావేశమయ్యారు. విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News