Thursday, December 19, 2024

నగరంలో దంచి కొడుతున్న వాన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు(గురువారం) నగరంలో భారీ వర్షం పడుతోంది. ఉదయం అంతా ఎండగా ఉండి, ఉక్కబోసింది. కానీ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో వాన జోరుగా కురుస్తోంది. సికింద్రాబాద్, బోయినపల్లి, అల్వాల్, పటాన్ చెరు, ఆర్ సి ఫురం, జూబ్లీహిల్స్, అమీన్ పూర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. అత్యవసరంలో 040-21111111/9000113667 నెంబరల్లకు ఫోన్ చేయాలని జిహెచ్ఎంసి కి చెందిన ఈవిడిఎం సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News