Thursday, January 23, 2025

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా

- Advertisement -
- Advertisement -

Tamannah-Bhatia
హైదరాబాద్: ‘మిల్కీ బ్యూటీ’ అన్న పేరు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా  పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి విషయంలో ఆమె ఓ ఇంటర్వూలో స్పష్టతను ఇచ్చింది. తన పెళ్లికి ఇంకా రెండేళ్ల సమయం ఉందంది. ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పేర్కొంది. దీంతో ఆమె పెళ్లిపై పుట్టిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలో హిరోయిన్‌గా నటిస్తోంది. కాగా వెంకటేశ్, వరుణ్‌తేజ్ నటించిన ‘ఎఫ్3’ సినిమా పూర్తిచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News