Friday, December 20, 2024

బిఆర్ఎస్ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోనున్న ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఫోన్ ట్యాపింగ్ కేసుతో లింక్ చేస్తూ బిఆర్ఎస్, దాని నాయకులపై అన్ని రాజకీయ పార్టీలు , నాయకులు వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలనే ఫిర్యాదుపై శుక్రవారంలోగా నిర్ణయం తీసుకుంటామని భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) చెప్పడంతో బిఆర్ఎస్  దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News