Saturday, February 22, 2025

మహువా మోయిత్రా ట్వీట్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బిజెపి ‘హిందువులు ప్రమాదంలో ఉన్నారు’ అన్న దానిని విమర్శిస్తూ శనివారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమ బెంగల్‌లో చెలరేగిన హింసాకాండపై తృణమూల్ కాంగ్రెస్, బిజెపి ఒకరినొకరు దూషించుకోవడం మొదలెట్టారు. ‘ఇలాగే 2024 వరకు కొనసాగతుంది’ అని టిఎంసి ఫైర్‌బ్రాండ్ మహువా మోయిత్రా అన్నారు.

‘విదేశీ శక్తులు భారత్‌ను లక్షం చేసుకున్నాయి అనడం అంతా చెత్త వాదన. ఇప్పుడు హిందూ కార్డ్ పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. జై మా కాళీ, బుద్ధి దే మా. నా దేశాన్ని కాపాడు తల్లి’ అంటూ మోయిత్రా ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News